23వ విడత పీఎం కిసాన్ నిధులను విడుదల చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ నెల 18న ఈ నిధులను ప్రధాని మోదీ రిలీజ్ చేస్తామని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఆ రోజు రైతుల ఖాతాల్లో రూ.2000 జమ అవుతాయని ఆ వార్త సారాంశం. అయితే దీనిపై కేంద్రం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. కాగా, 22వ విడత నిధులను మార్చి 13న ప్రధాని విడుదల చేసిన విషయం తెలిసిందే.
వార్తలు
పీఎం కిసాన్ నిధుల విడుదల ఎప్పుడంటే?


