KRNL: పెద్దకడబూరు గ్రామంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంఈఓ - 2 రామ్మూర్తి ఆధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రభావతి దేవి, ఎంపీపీ శ్రీవిద్య, వైస్ ఎంపీపీలు ముత్తమ్మ, ఇర్ఫాన్ దేశాయ్, ఈఓఆర్డీ జయరాముడు పాల్గొన్నారు. ఆయురారోగ్యాల కోసం యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ యోగా చేయాలని సూచించారు.
వార్తలు
ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం


