హైదరాబాద్: 28°C
వార్తలు

మోదీపాలనపై చంద్రబాబు ప్రశంసలు

AP: ప్రధాని మోదీ నిరంతరాయంగా 4,399 రోజుల పాటు సాగించిన సుదీర్ఘ పాలన కేవలం మైలురాయి మాత్రమే కాదని, దేశ గమనాన్ని మార్చిన ఒక గొప్ప శకమని ఏపీ సీఎం చంద్రబాబు కొనియాడారు. ఈ చరిత్రాత్మక ఘట్టంపై ఏపీ ప్రజల తరఫున మోదీకి అభినందనలు తెలిపారు. స్వర్ణాంధ్ర నిర్మాణంతో పాటు 'వికసిత్ భారత్' సాధనలో ఏపీ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం స్పష్టం చేశారు.