హైదరాబాద్: 28°C
వార్తలు

నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ స్పందన

తన నామినేషన్ రద్దు కావడంపై కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ స్పందించారు. నామినేషన్ రద్దుతో బీజేపీ అసలు ఉద్దేశాలు, విధానం ప్రజలకు తెలిసిందని పేర్కొన్నారు. అవసరమైనా సంఖ్యాబలం లేకపోయినా బీజేపీ మూడో అభ్యర్థిని బరిలోకి దింపినప్పుడే వారి రాజకీయ వ్యూహం స్పష్టమైందన్నారు ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.