హైదరాబాద్: 28°C
వార్తలు

12 ఏళ్ల పాలనపై మోదీ పోస్ట్‌

తన 12 ఏళ్ల పాలనపై ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్ చేశారు. వినయం, అంకితభావం, కర్తవ్య దీక్షతో అవిశ్రాంతంగా పనిచేసే వ్యక్తి మాత్రమే ప్రజల విశ్వాసాన్ని పొందగలుగుతాడని రాసుకొచ్చారు. స్వతహాగా సేవాభావం కలిగి, ఎల్లప్పుడూ తన ప్రజల శ్రేయస్సునే కోరుకునేవాడే విజయం సాధిస్తారని చెప్పారు. వినమ్ర స్వభావం కలిగిన రాజే నిజంగా అత్యున్నత కీర్తిని పొందుతాడని పోస్ట్ చేశారు.