హైదరాబాద్: 28°C
వార్తలు

నెహ్రూ రికార్డును దాటిన మోదీ.. కాంగ్రెస్‌ విమర్శ

భారత్‌లో సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగిన నేతగా మోదీ చరిత్ర సృష్టించారు. దీనిపై కాంగ్రెస్ స్పందిస్తూ ప్రధానిపై విమర్శలు గుప్పించింది. మోదీ పాలనలో ఈసీ లాంటి స్వతంత్ర సంస్థలు దుర్వినియోగమయ్యాయని దుయ్యబట్టింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ అధఃపాతాళానికి వెళ్లిందని మండిపడింది. 2025 మార్చి నాటికి గృహ రుణాల భారం జీడీపీలో 41.3 శాతానికి పెరిగిందని ధ్వజమెత్తింది.