HYD: ఖానామెట్‌లో రూ. 2 వేల కోట్ల విలువైన 15 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. నకిలీ పత్రాలతో హక్కులు కోరిన ప్రైవేట్ కంపెనీ పిటిషన్‌ను కొట్టివేస్తూ రూ.5 లక్షల జరిమానా విధించింది. భూ అక్రమాలపై సమగ్ర దర్యాప్తుకు సిట్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
వార్తలు
ఖానామెట్ భూమి ప్రభుత్వానిదే: హైకోర్టు


