MNCL: మందమర్రి మండలంలోని బొక్కలగుట్ట గ్రామంలో అభివృద్ధి పనులు ప్రారంభించడలో జరుగుతున్న ఆలస్యానికి నిరసనగా వార్డు సభ్యులు, గ్రామస్థులు గ్రామసభను బహిష్కరించారు. ప్రగతి పాలనా కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ సమావేశంలో పాల్గొనడానికి ప్రజలు నిరకరించారు. గ్రామంలో అంతర్గత రోడ్లు, సైడ్ డ్రైన్లు, ఇతర మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.
వార్తలు
గ్రామసభ బహిష్కరణ.. గ్రామస్థుల నిరసన


