అన్నమయ్య: రాయచోటిలో టీడీపీ నాయకులు భూకబ్జాలకు పాల్పడుతున్నారంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలను టీడీపీ మండల అధ్యక్షుడు సుధాకర్ ఖండించారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి నాయకత్వంలో పారదర్శక పాలన కొనసాగుతోందని తెలిపారు. ఎవరు కబ్జాలు చేశారో ప్రజలు గమనిస్తున్నారని, టీడీపీ ప్రభుత్వానికి పెరుగుతున్న ఆదరణను ఓర్వలేక వైసీపీ తప్పుడు ప్రచారాలు చేస్తోందని విమర్శించారు.
వార్తలు
'రాయచోటిలో భూకబ్జా ఆరోపణలు అవాస్తవం'


