హైదరాబాద్: 28°C
వార్తలు

వీధి కుక్కల బెడద.. స్థానికుల ఆందోళన

NGKL: అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో వీధి కుక్కల బెడద తీవ్రంగా పెరిగింది. గుంపులుగా తిరుగుతున్న కుక్కలు చిన్నారులు, మహిళలపై దాడులు చేస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వీడి వెంటనే నియంత్రణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.