GNTR: మంగళగిరి రిటైర్డ్ తహసీల్దార్ శీలం సత్యనారాయణ ప్రసాద్(65) మంగళవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన్ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గతంలో ఆయన బందరు, నెల్లూరులో తహసీల్దార్‌గా పనిచేశారు. కుమారుడు అమెరికాలో ఉండటంతో అంత్యక్రియలు ఈనెల 12న నిర్వహిస్తారని బంధువులు వెల్లడించారు.
వార్తలు
రిటైర్డ్ తహసీల్దార్ సత్యనారాయణ మృతి


