MDCL: విద్యార్థులలో విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేందుకు మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా యంత్రాంగం కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. పాఠశాలల్లో ప్రతిరోజు ఐదు నిమిషాల యోగా, ధ్యానం నిర్వహించనున్నారు. భాషా నైపుణ్యాల అభివృద్ధితో పాటు ఆర్ట్స్, సంస్కృతి, విలువల విద్య, కంప్యూటర్ పరిజ్ఞానంపై ప్రత్యేక శిక్షణ అందించనున్నారు.
వార్తలు
పాఠశాలల్లో వినూత్న విద్యా ప్రణాళిక


