హైదరాబాద్: 28°C
వార్తలు

ఆగస్టు 8న హైదరాబాద్‌లో ఇండియా కూటమి భేటీ

Advertisement

ఇండియా కూటమి పార్టీలంతా మరోసారి సమావేశం కానున్నాయి. ఆగస్టు 08న తెలంగాణ హైదరాబాద్‌లో భేటీ కావాలని అన్ని పార్టీలు నిర్ణయించాయి. ఈ సమావేశంలో SIR గందరగోళం, ఓట్ల తొలగింపుపై ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతంపై ఆ రాష్ట్ర నాయకులు కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది. ఈ భేటీకి తమిళనాడులోని టీవీకే కూడా హాజరయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Advertisement