హైదరాబాద్: 28°C
వార్తలు

బెదిరించి బ్యాగు అపహరించిన దుండగులు

Advertisement

ప్రకాశం: ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు రవి అనే వ్యక్తిని బెదిరించి బ్యాగు రూ.500 నగదును అపహరించారు. ఒంగోలు మండలం చేకూరిపాడు గ్రామానికి చెందిన రవి హైదరాబాదు నుంచి ఒంగోలుకు వచ్చిన క్రమంలో ఈ ఘటన జరిగినట్లుగా బాధితులు తెలిపాడు. జరిగిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Advertisement