హైదరాబాద్: 28°C
వార్తలు

'రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలి'

ELR: చింతలపూడి మండల నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్‌ని మంగళవారం రాత్రి కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఊటసముద్రం బీటీ రోడ్డు, ఖండ్రికగూడెం బీటీ రోడ్డు, మద్ది మత్తెనగూడెం సీసీ రోడ్ల నిర్మాణ పనులను చేపట్టాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.