హైదరాబాద్: 28°C
వార్తలు

'అధికారుల నిర్లక్ష్యమే కారణం ప్రమాదాలకు కారణం'

BHNG: ఆలేరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌వోబీ)పై వరుసగా ప్రమాదాలు జరుగుతూ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు ఎం.ఏ. ఇక్బాల్ మండిపడ్డారు. మంగళవారం ఆర్‌వోబి బ్రిడ్జిపై సీపీఐ(ఎం) పట్టణ కమిటి ఆద్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.