ప్రధాని మోదీ సరికొత్త రికార్డు సృష్టించారు. 2014 మే 26 నుంచి ఇవాళ్టి వరకు.. 4,399 రోజులు మోదీ ప్రధానిగా పనిచేసి నెహ్రూ రికార్డును బ్రేక్ చేశారు. గతంలో 1952 మే 13 నుంచి 1964 మే 27 వరకు.. 4,398 రోజులు ప్రధానిగా నెహ్రూ పనిచేశారు. ఈ చారిత్రాత్మక మైలురాయిని అందుకున్న సందర్భంగా కేంద్ర కేబినెట్ భేటీలో ప్రధాని మోదీకి నేతలు అభినందనలు తెలుపనున్నారు.
వార్తలు
ప్రధానిగా మోదీ సరికొత్త RECORD


