హైదరాబాద్: 28°C
వార్తలు

సీఈసీని కలవనున్న కాంగ్రెస్ నేతలు

మధ్యప్రదేశ్ రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయమై ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెస్ నేతల బృందం ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘాన్ని(CEC) కలవనుంది. కావాలనే తమ అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించారని ఆరోపిస్తున్న కాంగ్రెస్, న్యాయపోరాటం చేయాడానికి సిద్ధమవుతోంది.