హైదరాబాద్: 28°C
వార్తలు

గృహ నిర్మాణ మెటీరియల్ దొంగలు అరెస్ట్: సీఐ

KDP: ప్రొద్దుటూరులో గృహ నిర్మాణ మెటీరియల్ దొంగలను మంగళవారం అరెస్టు చేసి, వారి నుంచి మెటీరియల్ స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక 1 టౌన్ సీఐ కొండారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. పెన్నా నగర్ షేక్ సాదక్ ఫిర్యాదు మేరకు మెటీరియల్ చోరీపై SI శ్రీనివాసులు విచారణ జరిపి షేక్ అబ్దుల్ సుహవానితో పాటు మరో ముగ్గురు మైనర్లను నిందితులుగా గుర్తించినట్లు తెలిపారు.