ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో NDA ఇవాళ కీలక సమావేశం నిర్వహించనుంది. మోదీ 12 ఏళ్ల పాలనపై నేతలు తీర్మానం చేయనున్నారు. ప్రభుత్వ విజయాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. రాజకీయ వ్యూహాలు, NDA భాగస్వామ్య పార్టీ పాత్ర.. రాష్ట్రాల అభివృద్ధి ప్రణాళికలపై చర్చించే అవకాశం ఉంది.
వార్తలు
నేడు ఎన్డీఏ కీలక సమావేశం


