హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: బలిజల్లో ఎలాంటి వర్గాలు లేవు: పెంచలయ్య

అన్నమయ్య: రాజంపేట నియోజకవర్గ బలిజల్లో ఎలాంటి గ్రూపులు లేవని, అందరూ ఒక్కటేనని టీడీపీ సీనియర్ నాయకుడు మోదుగుల పెంచలయ్య మంగళవారం సాయంత్రం తెలిపారు. కొందరు విభేదాలు సృష్టించి తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని, వారి కుట్రలను నమ్మవద్దని ఆయన కోరారు. టీడీపీ ఇన్‌చార్జ్ జగన్మోహన్ రాజును విమర్శించడం సరికాదన్నారు.