హైదరాబాద్: 28°C
వార్తలు

'నీట్ రీ-ఎగ్జామ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం'

జూన్ 21న జరగబోయే నీట్ రీ-ఎగ్జామ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. NTA కార్యాలయాన్ని సందర్శించిన ఆయన, పేపర్ లీకేజీల నివారణకు CBI, IB, సైబర్ రక్షణ వనరులను వాడుతున్నట్లు చెప్పారు. NTAలో కొత్త అధికారులను నియమించామని, రాష్ట్రాల CMలకు లేఖలు రాశామన్నారు. లోపాల్లేకుండా పరీక్ష నిర్వహిస్తామని విద్యార్థులకు భరోసానిచ్చారు.