NLG: అనుముల మండలం కొత్తపల్లి గ్రామంలో జనసంచారం ఎక్కువగా ఉండే ప్రభుత్వ పాఠశాల సమీపంలో, రహదారి పక్కనే ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఆందోళన కలిగిస్తోంది. దీనికి తగిన రక్షణ కంచె లేకపోవడంతో విద్యార్థులు, గ్రామస్తులు, మూగజీవాలకు నిత్యం ప్రమాదం పొంచి ఉంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
వార్తలు
VIDEO: ప్రమాదకరంగా మారిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్


