హైదరాబాద్: 28°C
వార్తలు

'పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు'

Advertisement

పారిశ్రామికవేత్తలు కేవలం పెట్టుబడిదారులు కాదని.. రాష్ట్ర ప్రగతిలో కీలక భాగస్వాములు అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. FTCCI ఎక్సలెన్స్ అవార్డ్స్ 2026 వేడుకలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని వృద్ధి కేంద్రంగా, స్కిల్ క్యాపిటల్‌గా మార్చేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీని తెచ్చామన్నారు. కొత్త ఆవిష్కరణలతో వచ్చే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు.

Advertisement

Advertisement