హైదరాబాద్: 28°C
వార్తలు

మార్కెట్‌కు తగ్గిన మామిడి దిగుబడి

Advertisement

ATP: అనంతపురంలోని కక్కలపల్లి క్రాస్ ప్రైవేట్ మార్కెట్‌కు మామిడి దిగుబడులు తగ్గాయి. సీజన్ ముగుస్తుండటమే ఇందుకు కారణమని రాప్తాడు మార్కెట్ యార్డు కార్యదర్శి రూప్ కుమార్ తెలిపారు. మార్కెట్‌లో తోతాపురి రకం టన్ను రూ.10 వేలు పలికిందని చెప్పారు. మార్కెట్‌కు ఐదు టన్నుల బేనిషా రకం రాగా టన్ను రూ.20 వేలతో అమ్ముడైందని వివరించారు.

Advertisement

Advertisement