E.G: దేవరపల్లి గ్రామంలో సోమవారం జనసేన పార్టీ నూతన గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రెండేళ్ల పదవీకాలం ముగియడంతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు. కొండపల్లి రమేష్ బాబు అధ్యక్షుడిగా, కొడమంచిలి శ్రీనివాసరావు ఉపాధ్యక్షుడిగా, తంగెళ్ల గంగాధర్, అడబాల మణికంఠ ప్రధాన కార్యదర్శులుగా ఎన్నికయ్యారు. పార్టీ బలోపేతం, సభ్యత్వ విస్తరణ కృషి చేస్తామన్నారు.
వార్తలు
దేవరాపల్లి జనసేన గ్రామ కమిటీ నియామకం


