ASR: జీ.మాడుగుల మండలం సొలభం పంచాయతీ వంజంగిపాడు గ్రామంలో అంగన్వాడీ భవనం నిర్మించాలని పెసా కమిటీ మండల ఫోరం అధ్యక్షుడు లకే రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఎంపీడీవో, తహసీల్దార్లకు వినతిపత్రం అందజేశారు. గ్రామంలో అంగన్వాడీ బిల్డింగ్ లేదని, దీంతో పిల్లలు, లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
వార్తలు
'అంగన్వాడీ భవనం నిర్మించాలి'


