హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లా కేంద్రంలో రెండేళ్ల సంబరాలు

VZM: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ నెల 11న పోలీసు పరేడ్ మైదానంలో జిల్లా స్థాయి విజయోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సోమవారం తెలిపారు. జూన్ 11 నుంచి 20 వరకు "ప్రజలకు చేరువ" కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేపట్టనున్నట్లు చెప్పారు.