కేరళంలో ముస్లిం లీగ్ యూనియన్ MLA ఫాతిమా తాలియా వివాదంలో చిక్కుకున్నారు. ఒక రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా MLA సంప్రదాయ దీపం వెలిగించారు. దీనిపై మత పెద్దల నుంచి ఆమె తీవ్ర ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్నారు. ఇస్లాం బోధనలపై ఆధారపడని, ఇతర మతాల ఆచారాలుగా పరిగణించబడే చర్యలకు ముస్లింలు దూరంగా ఉండాలని సున్నీ మత సంస్థ పిలుపునిచ్చింది. ఇలాంటి చర్యలను ఉపక్షించబోమని తెలిపింది.
వార్తలు
వివాదంలో ముస్లిం మహిళా ఎమ్మెల్యే


