SKLM: కంచిలి మండలం బూరగాంలో యాదవ ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతిభావంత విద్యార్థి బొట్ట శ్రీకర్‌కు అభినందన సభ సోమవారం నిర్వహించారు. విద్యా రంగంలో ప్రతిభ కనబర్చిన శ్రీకర్‌ను గ్రామ యాదవ సంఘం పెద్దలు మెమెంటో, నగదు బహుమతి, దుశ్శాలువతో సత్కరించారు. విద్యార్థుల్లో పోటీత్వం, కృషి, క్రమశిక్షణ పెంపొందితే ఉన్నత లక్ష్యాలు సాధ్యమని వక్తలు పేర్కొన్నారు.
వార్తలు
విద్యార్థికి ఘన సన్మానం


