హైదరాబాద్: 28°C
వార్తలు

వినతులను స్వీకరించిన ఎస్పీ

VZM: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ 36 ఫిర్యాదులను స్వీకరించారు. వాటిలో 22 భూ వివాదాలు, 4 కుటుంబ కలహాలు, 7 మోసాలు, 3 ఇతర అంశాలకు సంబంధించినవి ఉన్నాయి. సమస్యలను శ్రద్ధగా విన్న ఎస్పీ, సంబంధిత అధికారులతో మాట్లాడి చట్టపరిధిలో చర్యలు తీసుకుని సత్వర న్యాయం అందించాలని ఆదేశించారు.