ఢిల్లీ, బీజింగ్ శత్రువులు కాదని చైనా వ్యాఖ్యానించింది. భారత్, చైనా స్నేహితులని.. ఒకరి అభివృద్ధికి మరొకరు ముప్పుగా కాకుండా అవకాశాలుగా నిలిచే సహకార భాగస్వాములు అని పేర్కొంది. రెండు దేశాల మధ్య సానుకూల సంబంధాలు రెండు దేశాలకే కాకుండా మొత్తం ప్రపంచానికి చాలా ముఖ్యమని పేర్కొంది. సరిహద్దు సమస్యలను ఇరు దేశాలు చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకుంటామని వెల్లడించింది.
వార్తలు
మేము శత్రువులం కాదు: చైనా


