పెద్ది మూవీ దర్శకుడు బుచ్చిబాబుపై రాజ్యసభ ఎంపీ జయాబచ్చన్ విమర్శలు గుప్పించారు. చిత్రీకరణ సమయంలో జాన్వీకపూర్ దర్శకుడిని అడ్డుకుని ఉండాల్సిందన్నారు. ప్రస్తుత సినిమాల్లో మహిళలను డైరెక్టర్లు వస్తువులుగా చూసిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తాను కూడా ఈ అనుభవాన్ని ఎదుర్కొన్నానని.. తనను అశ్లీలంగా చూపించడానికి యత్నిస్తే వెంటనే దర్శకుడిని అడ్డుకున్నట్లు తెలిపారు.
వార్తలు
పెద్ది దర్శకుడిపై జయా బచ్చన్ విమర్శలు


