హైదరాబాద్: 28°C
వార్తలు

ఢిల్లీ పరిస్థితిపై హైకోర్టు తీవ్ర ఆందోళన

ఢిల్లీలో పచ్చని ప్రదేశాలు వేగంగా తగ్గిపోవడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ పరిధిలో మిగిలి ఉన్న గ్రీన్ స్పేస్‌లను కూడా స్వాధీనం చేసుకుంటే.. భవిష్యత్తులో ప్రజలు ఊపిరాడక ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పింది. అప్పుడు దేవుడే అందర్నీ కాపాడాలని వ్యాఖ్యానించింది. స్వాధీనం చేసుకునే స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపడుతున్నారని కేంద్రాన్ని నిలదీసింది.