NRPT: జిల్లాలో పంట అవశేషాలను కాల్చవద్దని కలెక్టర్ ప్రియాంక రైతులకు సూచించారు. పొలాల్లో నిప్పు పెడితే నిబంధనల ప్రకారం రూ. 5,000 నుండి రూ. 25,000 వరకు జరిమానా విధిస్తామని ఆమె హెచ్చరించారు. ఈ విషయమై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు రూపొందించిన ప్రత్యేక కరపత్రాలను సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ ఆవిష్కరించారు.
వార్తలు
పంట అవశేషాలను కాల్చవద్దు: కలెక్టర్


