CTR: పులిచెర్ల మండలం కల్లూరులో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ఓటర్ అవగాహన సదస్సులో టీడీపీ ఇంఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో భాగంగా జూన్ 15 నుంచి జూలై 15 వరకు బీఎల్‌ఏలు, బీఎల్‌ఓలతో కలిసి ఇంటింటికి వెళ్లి ఓటర్ల చేర్పులు, మార్పులకు సంబంధించిన దరఖాస్తులను సేకరించి, ఓటరు జాబితా సవరణలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆయన సూచించారు.
వార్తలు
ఓటరు జాబితా సవరణలపై సమీక్ష


