హైదరాబాద్: 28°C
వార్తలు

గంగదేవమ్మ పండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే

NLG: నకిరేకల్ మండలం పాలెం గ్రామంలో సోమవారం నిర్వహించిన గంగదేవమ్మ తల్లి పండుగకు ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.