భారతీయులతో వెళ్తున్న నౌకపై ఒమన్ తీరంలో డ్రోన్ దాడి జరగటం కలకలం రేపింది. 24మంది భారత సిబ్బందితో వెళ్తున్న నౌక హర్మూజ్‌లోకి ప్రవేశిస్తుండగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టంపై ఎలాంటి సమాచారం తెలియరాలేదు. అయితేప్రమాదం పొంచి ఉందంటూ నౌక సిబ్బంది సందేశం పంపినట్లు ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ధ్రువీకరించింది.
వార్తలు
భారతీయులతో వెళ్తున్న నౌకపై డ్రోన్ దాడి


