హైదరాబాద్: 28°C
వార్తలు

రేవంత్‌పై విజయన్ మండిపాటు

సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేరళం మాజీ సీఎం పినరయి విజయన్ మండిపడ్డారు. హిట్లర్ స్పూర్తితో హైడ్రాను పెట్టినట్లు గర్వంగా చెప్పుకోవడం  దౌర్భగ్యమని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఆయన RSS నేపథ్యాన్ని, ఫాసిస్ట్ మనస్తత్వాన్ని బయట పెడుతున్నాయని తెలిపారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం దేశ ప్రజలకు కచ్చితంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.