హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలి: ఆర్టీసీ డీఎం

WNP: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆర్టీసీ డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. చెట్ల వినియోగం ద్వారా కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని అన్నారు.