ఇంధర ధరలపై విపక్షాల ఆరోపణలను కేంద్రమంత్రి హర్‌దీప్ సింగ్ పురి ఖండించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోలిస్తే విపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాల్లోనే స్థానిక పన్నుల కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. మహారాష్ట్ర, హర్యానాలో ఎన్నికలు జరిగినా ధరలను పెంచలేదని వెల్లడించారు. ధరలను స్థిరంగా ఉంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, దీనికి రాజకీయాలతో సంబంధం లేదన్నారు.
వార్తలు
విపక్ష ఆరోపణలను ఖండించిన కేంద్రమంత్రి


