హైదరాబాద్: 28°C
వార్తలు

యోగాంధ్ర–2026కు గుంటూరు సిద్ధం

GNTR: యోగాంధ్ర–2026 కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జూన్ 7 నుంచి 21 వరకు గుంటూరులో విస్తృత యోగా అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని నగర కమిషనర్ కే. మయూర్ అశోక్ సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో 5 లక్షల మంది పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రతి వార్డులో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు.