హైదరాబాద్: 28°C
వార్తలు

కాకినాడ కింగ్స్ జెర్సీ ఆవిష్కరణ

VSP: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)లో పాల్గొనున్న కాకినాడ కింగ్స్ జట్టు జెర్సీని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సోమవారం ఎంవీపీ కాలనీ క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఏపీఎల్‌లో కాకినాడ కింగ్స్ ఆటగాళ్లు ప్రతిభ కనబర్చి టైటిల్ సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జట్టు యజమాని శరత్, సీఈవో సుమేద్ యడవల్లి తదితరులు పాల్గొన్నారు.