NLR: రాపూరు మండలం సంక్రాంతి పల్లి గ్రామంలో సోమవారం ఖేత్ బచావో అభయాన్ (నేల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం భవిష్యత్తును సంరక్షించుకుందాం) అనే కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. శాస్త్రవేత్త సురేఖా దేవి మాట్లాడుతూ... నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మట్టి నమూనా పరీక్ష ప్రాముఖ్యత, మట్టి పరీక్ష ఆధారిత ఎరువుల వాడకం గురించి వివరించారు.
వార్తలు
సంక్రాంతి పల్లిలో 'ఖేత్ బచావో అభయాన్' కార్యక్రమం


