హైదరాబాద్: 28°C
వార్తలు

బీజేపీకి మద్దతు తెలిపిన టీఎంసీ ఎంపీలు

బెంగాల్‌లో మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. NDAకు మద్దతివ్వాలని తృణమూల్ లోక్‌సభ ఎంపీలు నిర్ణయం తీసుకున్నట్లు టీఎంసీ నేత కకోలీ ఘోష్ దస్తీదార్ వెల్లడించారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్‌కు 20 మంది ఎంపీలు లేఖ రాసినట్లు చెప్పారు. మరోవైపు నేడు తృణమూల్‌ ఎంపీ సుఖేందు శేఖర్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.