AKP: ప్రాథమిక స్థాయిలో 1, 2 తరగతులు చదువుతున్న విద్యార్థులకు రాయుడం చదవడం నేర్పాలని జ్ఞాన ప్రకాష్ కోఆర్డినేటర్ బాలాజీ సూచించారు. నక్కపల్లి జడ్పీ హైస్కూల్లో ఎంపీపీ స్కూల్ ఉపాధ్యాయులకు జ్ఞాన ప్రకాష్ శిక్షణ తరగతులు ఈనెల 4 నుంచి జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బాలాజీ మారిన 1, 2 తరగతుల పాఠ్యపుస్తకాలపై అవగాహన కల్పించారు.
వార్తలు
'విద్యార్థులకు రాయడం చదవడం నేర్పాలి'


