హైదరాబాద్: 28°C
వార్తలు

ఈ నెల 10న మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంకు శంకుస్థాపన

E.G: రాజమండ్రి నగర మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి కూటమి నాయకులు ఒక సోమవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 10వ తేదీన వి.ఎల్.పురంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగబోయే మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమం పండుగ వాతావరణంలో నిర్వహిస్తామని వెల్లడించారు.