మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం సర్కిల్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఎస్పీ హర్షవర్ధన్ రాజు హాజరయ్యారు. ప్రజలు తమ సమస్యలపై ఎస్పీకి 36 అర్జీలు అందించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. వచ్చిన అర్జీలు అన్నిటినీ పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు అర్జీదారులకు తెలిపారు.
వార్తలు
ఎస్పీకి 36 ఫిర్యాదులు


