పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంపై భారత్ విచారం వ్యక్తం చేసింది. ఈ పరిణామాలు అంతర్జాతీయ సమాజానికి అత్యంత ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపింది. అన్ని పక్షాలు తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించాలని.. శాంతి, స్థిరత్వం నెలకొనేలా చర్చలు జరపాలని పిలుపునిచ్చింది. 100 రోజులకు పైగా కొనసాగుతున్న ఈ ఘర్షణ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఇంధన సరఫరాలపై తీవ్రప్రభావం పడిందని పేర్కొంది.
వార్తలు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. స్పందించిన కేంద్రం


