హైదరాబాద్: 28°C
వార్తలు

5 అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చాం: ఖర్గే

ఇండియా కూటమి పార్టీలంతా 5 అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే పేర్కొన్నారు. ప్రతి 2 నెలలకు ఒకసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు చెప్పారు. SIRపై సీజేఐకి లేఖ రాయాలని, పేపర్ లీక్ అంశంలో ధర్మేంద్ర రాజీనామా చేయాలని, CBSE వైఫల్యంతో లక్షలాది మంది అన్యాయం, దేశ ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగం, ధరల పెరుగుదలపై కేంద్రంపై ఒత్తిడి చేయనున్నట్లు తెలిపారు.